ePaper
Friday, November 20, 2026
ePaper
Homeఎడిటోరియల్ఏపీలో ఈనెల 26న పెయిడ్ హాలిడే ప్రకటించిన కార్మికశాఖ

ఏపీలో ఈనెల 26న పెయిడ్ హాలిడే ప్రకటించిన కార్మికశాఖ

📰 Generate e-Paper Clip

✍️ విలేకరి: K Sunil John (కాకినాడ అర్బన్, ఆంధ్రప్రదేశ్)

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 26న పోలింగ్ సందర్భంగా కార్మికశాఖ వేతనంతో కూడిన సెలవు (పెయిడ్ హాలిడే) ప్రకటించింది. రాష్ట్రంలోని 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న షాపులు, వాణిజ్య సంస్థలలో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ పెయిడ్ హాలిడే వర్తించనుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img