ePaper
Friday, November 20, 2026
ePaper
Homeఎడిటోరియల్తూర్పుగోదావరి జిల్లా జెడ్పీటీసీ సభ్యురాలు కాదా పద్మా

తూర్పుగోదావరి జిల్లా జెడ్పీటీసీ సభ్యురాలు కాదా పద్మా

📰 Generate e-Paper Clip

✍️ విలేకరి: khandavellisuniljohnkumar (రాయవరం, తూర్పు గోదావరి)

రాయవరం మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు కాదా పద్మా ప్రభాకరరావు తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. సాధారణ కుటుంబం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి టీడీపీ బలోపేతానికి కాదా దంపతులు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవకాశం లభించిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. పద్మా ప్రభాకరరావు ఎంపిక పట్ల రాయవరం మండల ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా ఆమెకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img