Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 1, 2023 4:36 AM

ACTIVE

India
44,468,646
Total active cases
Updated on December 1, 2023 4:36 AM

DEATHS

India
533,298
Total deaths
Updated on December 1, 2023 4:36 AM
Follow Us

బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఘనంగా బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గోకవరం:

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

విశ్వం వాయిస్ గోకవరం:
బి.ఆర్.అంబేద్కర్ 131 వ జయంతి వేడుకలను బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.సంఘ సభ్యులు భారీ బైక్ ర్యాలీ గా బయలుదేరి గోకవరం గ్రామం లో మరియు ఆర్టీసీ కాంప్లెక్స్ నందు, సంజీవయ్యనగర్,తూర్పు పేట,కొత్తవీధి,కృష్ణునిపాలెం, వీర్లంకపల్లి,పెంటపల్లి,రంప యర్రంపాలెం లలో గల అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి,జై భీమ్ నినాదాలతో వేడుకలను నిర్వహించారు.సభ్యులు మాట్లాడుతూ భారతీయ సమాజానికి అంబేద్కర్ అందించిన సేవలను,సంస్కరణలను కొనియాడారు.కార్యక్రమంలో ,మెప్పెల్లి జయరాజు,మోటపర్తి ఆనంద్,కె.ఎల్.జాన్ బాబు,నక్కా రాజు,అల్లాడి విద్యాసాగర్,ఇజ్జిన కిరణ్ కుమార్,బంటుమెల్లి ధర్మేంద్ర,గునిపే సూర్యచంద్ర,కందికట్ల నాని,జక్కల నాగేశ్వరరావు,నేతల నరేంద్ర,బూసి అర్జున్,వరసాల లోవరాజు,గునిపే రవిచంద్ర,జక్కల నగేష్,గొట్టాల రాజు,బేధంపూడి రత్నం,కందికట్ల కమల్ కుమార్,కోట వీరబాబు,బంటుమెల్లి మహావీర్,గునిపే బాలచంద్ర,ప్రత్తి ప్రశాంత్,వడ్లపాటి శివ,ప్రత్తి రాజేష్, పెదపాటి తేజ,గొట్టాల బాబి,నాగారపు అనిల్ మరియు పెద్దఎత్తున దళిత యువకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!