Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

స్పీడ్ పెంచిన అధికారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పోతావరం గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో
ఐ.ఇ కుమార్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

  • పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
    పి.గన్నవరం మండలం లోని పోతవరం గ్రామం సచివాలయాన్ని పి గన్నవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి.ఐ.ఇ.కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పరిధిలోగ అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల గురించి సచివాలయ ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత యాప్ లలో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోత వరం గ్రామ సర్పంచ్ వడలి కొండయ్య, తదితరులు పాల్గొన్నారు
advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement