"రాష్ట్ర రోడ్లు భవనముల శాఖ మంత్రివర్యులు దాడి శెట్టి
రాజాను మర్యాదపుర్యకంగా కలిసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల
రాజాను మర్యాదపుర్యకంగా కలిసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తుని:
తుని: ఏప్రిల్ 20: విశ్వం వాయిస్:
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాష్ట్ర రహదారుల మరియు భవనముల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా తన కార్యాలయంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఈరోజు మంత్రి రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు.