ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపుర్యకంగా కలిసిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అనపర్తి:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించారు