బుణ ఉపశమన పత్రాన్ని అందజేసిన సర్పంచ్ విజయలక్ష్మి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవారం:
అల్లవరం విశ్వం వాయిస్:మండలంలోని బోడసకుర్రు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నెరేడుమెల్లి నాగరాజుకు సర్పంచ్ రొక్కలా విజయలక్ష్మి చేతుల మీదుగా ఋణ ఉపసమన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వన్ టైమ్ సెటిల్ మెంట్ పద్దతి ద్వారా పెమెంట్ చేసి జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాలను పత్రాలను పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి పిల్లి శ్రీనివాస్,విఆర్ఓ గెద్దడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.