విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామ ఇందిరా నగర్ డ్రైనేజీ లో చెత్తను పెరుకుపోవడంతో శుక్రవారం బండారు లంక గ్రామ సర్పంచ్ పెనుమల సునీత ఏడుకొండలు దగ్గర ఉండి జె.సి.పి సాయం తో క్లీన్ చేయించారు . ఈ కార్యక్రమంలో పంచాయతీకార్యదర్శి సత్యనారాయణ మూర్తి గుమస్తా బుజ్జి రాజు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు