ఆకోండి అంజి గీసిన చిత్ర కళ.
ప్రదర్సనకు ఎంపికైంది
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:
కాట్రేనికోన ( విశ్వం వాయిస్ )న్యూస్:-
కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన ఆకొండి అంజి గీసిన పోక్ డివోషన్ మరియు రైడింగ్ ది ఫాస్ట్ టు ప్రజెంట్ చిత్రాలు ఈనెల హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలో గల చిత్ర ప్రదర్శనశాల నందు ప్రదర్శనకు ఎంపికైనట్లు. ఈ ప్రదర్శన లో పలు రాష్ట్రాల నుండి సుమారు 50 మంది చిత్రకారులు గీసిన చిత్రాలను ఈ నెల 25వ తారీకు నుండి మే ఒకటో తారీకు వరకు ప్రదర్శనగా ఉంచబడతాయి చిత్రకారుడు అంజి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ రమణారెడ్డి ముఖ్యఅతిథులుగా విచ్చేయుచున్నారు