Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on November 30, 2023 12:19 PM

ACTIVE

India
44,468,646
Total active cases
Updated on November 30, 2023 12:19 PM

DEATHS

India
533,298
Total deaths
Updated on November 30, 2023 12:19 PM
Follow Us

“నాటు సారా ను ద్వంసం చేసిన పోలీస్ లు””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం(విశ్వం వాయిస్)
విజయవాడ సబ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రావు ఇచ్చిన ఉత్తర్వు లతో కోనసీమ జిల్లా అమలాపురం సబ్ స్టేషన్ లో గత 6 నెలల్లో పట్టుబడిన 50 కేసులలో గల 253 లీటర్ల 800 ఎమ్.ఎల్ సారాయిని ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశము లతో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మేడమ్ సూచనలతో అమలాపురం డివిజనల్ అసిస్టెంట్ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆధ్వర్యం లో శిరీగి నీడి శ్రీనివాసరావు , అమలాపురం పట్టణ 1వ వార్డు రెవిన్యూ అధికారి గణేష్ మహిళా పోలీస్ కృష్ణవేణీ లు సబ్ స్టేషన్ సి.ఐశివ రామ రాజు మరియు ఎస్ ఐ స్వామి రెడ్డి, కానిస్టేబుల్ కరుణ లు సదరు సారాయి ని స్టేషను ప్రక్కనే గల కాలి స్థలములో ధ్వంసం చేసినట్లు సబ్ స్టేషను సి.ఐతెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!