జాజరు పరిచిన పోలీసులు""
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశము లతో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సూచనలతో అమలాపురం డివిజనల్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆధ్వర్యం లో శిరీగి నీడి శ్రీనివాసరావు అమలాపురం సబ్ స్టేషన్ పరీది లోని అమలాపురం మండలము లో నలుగురు ని, ఉప్పల గుప్తం మండలంలో ఐదుగురుని అక్రమ సారాయి యానాం మద్యం సీసాలు పాత కేసులలోపట్టుబడిన వ్యక్తులను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి కోర్టులలోహాజరు పరచగా110 సి.ఆర్ పి.సి బైండోవర్ ఒక సంవత్సరం ఐదు లక్షలు డబ్బులు వేసి,క్రింద నమోదు చేయించటం అయినది. మొత్తం 9 మందిని హాజరుపరచడం జరిగింది.