Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

“”కోనసీమకు అంబేద్కర్ జిల్లా గా నామాకర్ణం చెయ్యలేని 5వ రోజులుగా దీక్ష చేస్తున్న నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం( విశ్వం వాయిస్)
అయినవిల్లి మండలం, ముక్తేశ్వరం సెంటర్లో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లాగా నామకరణం చెయ్యాలని గత ఐదురోజులుగా మండల జె.ఏ.సి.కన్వీనర్ గిడ్ల వెంకటేశ్వరరావు,కో-కన్వీనర్ బొక్కా రామచంద్ర రావు,ల ఆధ్వర్యంలోచేస్తున్న దీక్షకు మండల తెలుగుదేశం పార్టీ తరుపున మద్దత్తు తెలిపి దీక్షలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్,పార్లమెంటు లీగల్ సెల్ అధ్యక్షులు మట్టపర్తి అచ్యుత్,మాజీ ఎం.పి.పి.సలాది పుల్లయ్య నాయుడు,పార్లమెంట్ అధికార ప్రతినిధి బొబ్బా ప్రభాత్,పి.గన్నవరం నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు వస్కా శ్యామ్, పార్లమెంటు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పెండ్ర రమేష్,పార్లమెంట్ తెలుగుయువత ఉపాధ్యక్షులు మద్దాల రాజా,నియోజకవర్గ ఐ-టిడిపి అధ్యక్షులు అప్పారి మహేష్,మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు బడుగు భాస్కర జోగేష్,సర్పంచ్లు కుమ్మరి వెంకటరమణ,కాకర శ్రీనివాస్,చప్పిడి వెంకటేశ్వర రావు, మాజీ ఎం.పి.ట్.సి.సభ్యులు కోటిపల్లి ఓంసద్గురు ప్రసాద్,అయినవిల్లి లంక పార్టీ ప్రధాన కార్యదర్శి మధుర రమేష్,పులిదిండి సురేంద్ర, జుత్తుక ప్రసాద్,దాకారపు సత్యనారాయణ, కుసుమ బహుగుణ,మోర్త సత్తిబాబు,నక్కా వేణు,శానపల్లి లంక పార్టీ ప్రధాన కార్యదర్శి పంబల కృష్ణ,పాము శ్రీనుబాబు, పంబల రామకృష్ణ,కుంచేశ్రీహరి,పెద్దిరెడ్డిసత్యనారాయణ(బాసు),తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement