Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బాదుడే బాదుడు కరపత్రాలు పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అల్లవరం:

అల్లవరం విశ్వం వాయిస్: మండలంలో ఓడలరేవు గ్రామంలో గ్రామకమిటీ అధ్యక్షుడు కొల్లు విష్ణుమూర్తి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అమలాపురం మాజీ శాసనసభ్యులు మరియు టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ అయితాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ప్రతి ఇంటింటికి,షాపులకు వెళ్లి బాదుడే బాదుడు కరపత్రాలను పంచి పెంచిపెడుతూ,ప్రజలకు జగన్ ప్రభుత్వం అధిక ధరలు పెంచి ప్రజలనుండి ఎలా దోచుకుంటుందో వివరించారు.జగన్ పాలనంత బాదుడే బాదుడుగా సాగుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో అల్లవరం మండల టిడిపి అధ్యక్షులు దెందుకూరి సత్యనారాయణరాజు,కోనసీమ మెయిన్ కమిటీ ఉపాధ్యక్షులు బడుగు సత్యనారాయణ,అసెంబ్లీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈత్తకోట నాగేశ్వరావు,కొప్పాడి వెంకట రామకృష్ణరావు,కలిగితి సత్యనారాయణ,
కొల్లు త్రిమూర్తులు,పేమ్మని వెంకటరామారావు,చిట్టిమెను చిన్నశ్రీనివాస్,గుబ్బల శ్రీనివాసరావు,జాగతని త్రిమూర్తులు,కర్రీ శ్రీనివాసరావు, చిలకలపూడి రాంబాబు,తాడి కమలానాభం,ఇల్లింగి శ్రీనివాస రాజు,పెమ్మడి సుబ్బారావు,అంగాడి నరసింహారావు,తదితరులు పాల్గొన్నారు……..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement