Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జగ్గంపేట సిఐ బి. సూర్య అప్పారావు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:

 

జగ్గంపేట:విశ్వం వాయిస్ న్యూస్

పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సెంటర్లను జగ్గంపేట సిఐ బి.సూర్య అప్పారావు సందర్శించారు. మొదటిరోజు బుధవారం జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలు జగ్గంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థలు, చైతన్య స్కూల్, భాష్యం పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని బందోబస్తుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. జగ్గంపేట పోలీస్ సిబ్బందితో పాటు సచివాలయ మహిళా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ సూర్య అప్పారావు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నా

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement