Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కాళి ఉన్న వాలంటీర్లు పోస్ట్లు భర్తీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కాట్రేనికోన మండల పరిదిలోగల వివిధ పంచాయతీ లోని
వాలంటీర్లు పోస్ట్లు భర్తీ చేయనున్నట్లు ఎం పి డి ఓ తెలియజేసారు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:

 

కాట్రేనికోన (( విశ్వం వాయిస్) న్యూస్:-

కాట్రేనికోన మండలం వివిధ గ్రామ పంచాయతీ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఎంపీడీవో కె సి హెచ్ అప్పారావు తెలిపారు మండలంలో మొత్తం పోస్ట్లు 6 ఖాళీగా ఉన్నాయని చెయ్యరు గ్రామం నందు 1 కాట్రేనికోన నందు 1 పల్లంకురు 1 ఉప్పూడి లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని మే రెండు లోపు వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకుని సంబంధిత గ్రామ పంచాయతీలో కాపీని అందజేయాలని ఎంపీడీవో వివరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement