Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,161,922
Total recovered
Updated on March 24, 2023 2:24 PM

ACTIVE

India
7,927
Total active cases
Updated on March 24, 2023 2:24 PM

DEATHS

India
530,818
Total deaths
Updated on March 24, 2023 2:24 PM

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు అత్యాచారాలు పై టిడిపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

 

ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్యూస్,

ముమ్మిడివరం తెలుగు దేశం పార్టీ ఆఫీసు నుండి ఈరోజు
రాష్ట్రంలో మహిళలు పై జరుగుతున్న అకృత్యాలను నిరశిస్తూ, అత్యాచారానికి గురైన బాదితులకు సంఘీభావం ప్రకటిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.. స్థానిక పార్టీ కార్యాలయం నుండి తహశీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. మద్యనిషేదం,అమ్మ ఒడి అమలు వంటి మహిళలకు ఉపయోగ పడే పదకాలలో ప్రభుత్వం మోస పూరితంగా వ్యవహరిస్తుందని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్ర ప్రజలపై పన్నుల భారం మోపి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని , నిత్యావసర సరుకులు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపి అధికార ప్రభుత్వం ప్రజలను చాలా ఇబ్బంది పడుతుందని మహిళల పై అత్యాచారాలు జరుగుతున్న అధికార ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిడిపి నాయకులు, మహిళలు విమర్శించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు, టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, మాజీ మార్కెటింగ్ చైర్మన్ గొల కోటి దొరబాబు, కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, మండల టిడిపి అధ్యక్షులు అర్ధాన్ని శ్రీనివాసరావు, నగర టిడిపి అధ్యక్షులు దొమ్మేటి రమణ కుమార్, పొత్తూరి విజయవర్మ ,చిక్కాల అంజిబాబు,, చిక్కాల బాబులు,గొల్లపల్లి గోపి, వీళ్ల వీరస్వామి నాయుడు, మిమ్మి తి చిరంజీవి, పిల్లి నాగరాజు,బొక్క రుక్మిణి,దాసరి జగదీశ్వరి, సాకా సీతాదేవి, మెండీ కమల, వాసంశెట్టి అమ్మాజీ, నడింపల్లి శ్రీనివాస రాజు, గుద్ధ టి వీరస్వామి నాయుడు,బొంతు నాగరాజు, కాశి లాజర్, బొంతు శ్రీ రాములు, కాశి మూర్తి, యాల్ల ఉదయ్, దాట్ల బాబు, గోదాసి గణేష్, కురసాల శివ, రెడ్డి శ్రీను, దివి విజయ్, గోని మడతల రాజా, దంగేటి శ్రీను, మట్టపర్తి రమణ, మోర్త ప్రసాద్ బాబు , గడ్డం శ్రీనివాసరావు, జంగా నాగేశ్వరరావు, కుంచె శ్రీను, శివ,మొదలగు వారు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!