విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
తెలుగుదేశం పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ రెడ్డి అనంత కుమార్ ఆదేశాల మేరకు
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ పి. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పి గన్నవరం త్రీ రోడ్ జంక్షన్ నుండి స్థానిక మండల రెవెన్యూ ఆఫీసు వరకు సంఘీభావ చేపట్టారు.ఈ సందర్భంగా టిడిపి.నియోజకవర్గ సమన్వయకర్త నామన రాంబాబు,టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డోక్కా నాథ్ బాబు, మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలోమహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.ఏదో ఒక చోటరోజూకి మహిళల మీద మూడు అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు అత్యాచారంఇది చాలా అన్యాయం మహిళలు ఎంత స్పందించినా ఈరోజు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమన్నారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హోం మినిస్టర్ విజయవాడలో ఒక మూగ బాలికపై అత్యాచారం జరిగితే అవగాహన లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా పత్రికా సమావేశంలో పాల్గొనటం.మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు .ప్రభుత్వం దిశాచట్టం ఏర్పాటుచేసి రాజమండ్రిలో పోలీస్స్టేషన్ ఓపెన్ చేసి ఇప్పటివరకు కూడా అధికారికంగా ఆదేశాలు తేలేకపోయారన్నారు.మహిళా అభిమానులు మహిళా సోదరిమణులు బయటికెళ్లాలంటే కనీసం హాస్పటల్ వెళ్లాలంటేనే ఎంత భయంకరంగా ఉందన్నారుఈ రాష్ట్రంలోని ఈ మూడు సంవత్సరాల కాలంలోమరి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏవిధంగా ఉందో మరి ప్రజాస్వామ్యం అంటేఏమిటో స్వర్గీయ నందమూరి తారకరామారావు చేసి చూపించారన్నారు ప్రపంచంలోనే ఎంతో ఉన్న స్థానమైన ఈ రాష్ట్రాన్ని ఈ మూడు సంవత్సరాల పాటు నాశనం చేశారని ఇ లాంటి అసమర్ధత ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు .ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని రాష్ట్రంలో మహిళలు ఈ అత్యాచారాలు అయ్యేవరకు పోరాడతారని తెలియజేశారు నిత్యావసర సరుకులు అన్నీ విపరీతంగా పెరిగి మరో శ్రీలంకగా తయారుచేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పి గన్నవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అంబటిభూలక్ష్మి కోటేశ్వరరావు,మాజీ అధ్యక్షురాలు సంస్థాని లక్ష్మీ గౌరీ పెద్దిరాజు.నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శులు తోలేటి సత్తిబాబు పెచ్చెట్టి పెద్ద.మొల్లేటి శ్రీనివాస్. దెందులూరి శ్రీనిరాజు గుాడలపని.హెచ్సీఏ ఆర్డీ సభ్యులు నేదునూరి వీర్రాజు పార్లమెంటరీ కార్యదర్శి పడాల సూపర్ కార్యనిర్వాహక కార్యదర్శి నక్కా వీరవేంకటసత్యనారాయణ ఎస్సీ సెల్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మట్టపర్తి రామకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి చిన్నం బాలా విజయరామారావు పులపర్తి రవిబాబు మందపాటి అనితా కిరణ్ కుమార్.మెాకా ఆనంద్ సాగర్.పెదపూడి శ్రీనివాస్. కేదాసిచిన్న.చుట్టగుల్ల కిషోర్ చంద్రావతి.నేలపూడి దామోదర్.నక్క సునీల్కుమార్ బొండాడ నాగమణి పులపర్తి వెంకటలక్ష్మి ఉండ్రాజవరపు శాంతకుమారి చెల్లుబోయిన గంగాదేవి వెంకటేశ్వరావు పత్తిపాటి ఉమామహేశ్వరి వెంకన్నబాబు. ఆరుమళ్లీ లాల్ బాబూ.పాల్రాజు .అప్పారి మహేష్ జోగి రమేష్ పైడి బుజ్జి గన్ని శెట్టి శీను తోట రామకృష్ణ పిండి వరదరాజు వేమన రామకృష్ణ .పిళ్లి శివయ్య దొమ్మేటి వెంకటేశ్వర్రావు.చీకట్ల రామకృష్ణ గుత్తుల రామకృష్ణ.గోగినాగరాజు. మేడిదిసాయిబాబు. పెచ్చెట్టివెర్రియ.చప్పిడి నాగబాబు.పల్ల శ్రీను కడలినాగరాజు.పిల్లి స్వామి.వేమన గంగాధర్ .ఐ టి డి పి గన్నవరం మండల అధ్యక్షులుగణిశెట్టి ఈశ్వర్. నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు