WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఉపాధి హామీ పధకం పనులపై ఎపిడివో తనిఖీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆర్ ఏనుగుపల్లి ఉపాధిహామీ పనులు ఆకస్మికంగా
చేసిన ఎంపిడివో

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి.గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)మండలం లోనిఆర్.ఏనుగుపల్లి గ్రామం కడలివారిపాలెం వద్ద నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధిహామీ కూలీల హాజరు పార్టీలోని వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు అందుతున్నాయో లేదో వారిని అడిగి తెలుసుకున్నారు. పనుల నిర్వహణకు ఉపాధి మెట్ట కుఆయన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ ఎపిఓ చంద్రమోహన్, ఈసీ విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement