విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్ )
పి గన్నవరం మండలంలోని గంటిపెదపూడి రైతు భరోసా కేంద్రం వద్ద వైఎస్సార్ యంత్ర సేవా పథకంలో రైతు గ్రూపులకు మంజూరైన ఖుషీ టాక్టర్లను
లబ్ధిదారులకు అందజేసిన పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అనంతరం వరికోతలు మొదలైన సందర్భంగా పిగన్నవరం మండలం లో మొట్టమొదటి సారిగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య శాఖ అధ్యక్షుడు మంతెన రవిరాజు .దొమ్మేటి దుర్గారావు సాధనాల రమేష్.సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు తోలేటి బంగారునాయుడు .నౌకపై ప్రసన్నకుమార్ అగ్రికల్చర్ ఏడీ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు