Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ముంగండ…ముంజవారం రహదారికి మోక్షం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్ )
పి గన్నవరం మండలంలోని ముంగండ నుండి ముంజవరం వరకు 3.8 కిలోమీటర్ల 1 కోటి రూపాయల నిధులతో ఆర్. అండ్.బీ రోడ్లు వేయటకు భూమిపూజ చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు .ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు నక్కా
వెంకటేశ్వరరావు.ముంగండ సర్పంచ్ కుసుమే చంద్రకళా వెంకటేశ్వరరావు .ముంగండ పాలెం సర్పంచ్ శృంగవరపులక్ష్మణ్రావు. మండల సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారునాయుడు.కుంపట్ల గోపీ స్థానిక ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement