Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 21, 2024 1:49 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 21, 2024 1:49 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 21, 2024 1:49 AM
Follow Us

గ్రామ వాలంటీర్లకు సేవ పురస్కారాలు ప్రదానం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:

 

ఐ.పోలవరం విశ్వం వాయిస్

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ వాలంటరీ వ్యవస్థ నేడు దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముమ్మిడివరం ఎమ్మెల్యే కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్కొన్నారు. మహిపాల చెరువు గ్రాండ్ పార్క్ ఐ పోలవరం మండలం వాలంటీర్లకు సేవా పురస్కారాల అవార్డుల పంపిణీ ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు ఎమ్మెల్యే పొన్నాడ చేతుల మీదుగా సేవా మిత్ర. సేవ రత్న . సేవ వజ్ర పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ కన్వీనర్ పిన్నమరాజు శ్రీనివాసరాజు. ఎంపీపీ మోర్త మిరియం జ్యోతి జడ్పిటిసి ముదునూరి సతీష్ రాజు . మండలానికి చెందిన వైసీపీ నాయకులు , సర్పంచులు, సొసైటీ చైర్పర్సన్ లు, ఎ పి టి సి సభ్యులు తదిరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement