Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సర్పంచ్ నక్కా అరుణ కుమారి ఆధ్వర్యంలో కామనగురువు లో మెగా వైద్య శిబిరం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం (విశ్వం వాయిస్)
అమలాపురం సాయి సంజీవిని హాస్పిటల్ ఆధ్వర్యంలో అమలాపురం రూరల్ మండలం కామనగరువు లో ప్రతాప్ నగర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ టి లక్ష్మి సాయి శిల్పి పవన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామ సర్పంచ్ నక్కా అరుణ కుమారి చంద్రశేఖర్ అధ్యక్షతన.ఈ వైద్య శిబిరం నిర్వహించారు .అనంతరం రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ అరుణ కుమారి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని గ్రామమంతా సంక్షేమ పథంలో నడవాలి ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలని భావనతో వైద్య శిబిరాన్ని నిర్వహించారు అని ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో అమలాపురం జడ్పిటిసి పందిరి శ్రీహరి,మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు నానిరాజు వైసిపి నాయకులు వాసంశెట్టి సత్యం , ఉపసర్పంచ్ రాజులు పూడి భాస్కర్ రావు , వాసంశెట్టిసుభాష్, పంచాయతీ వార్డ్ సభ్యులు, ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరరావు వైసీపీ నాయకులు సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటిరీలు, గ్రామ పంచాయితీ సిబ్బంది,గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు. .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement