Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం పట్టణం (విశ్వం వాయిస్ న్యూస్) అమలాపురం పట్టణం కోనసీమ జిల్లా అమలాపురం సబ్ డివిజన్ అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సి ఆర్ నెంబర్ 444/2021 ప్రకారం జరిగిన మోటార్ సైకిల్ దొంగతనం కోనసీమ జిల్లా ఎస్పీ కె ఎస్ ఎస్ వి సుబ్బారెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు అమలాపురం ఎస్ డి పి ఓ వై మాధవ రెడ్డి ఆధ్వర్యంలో అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో జరిగిన అమలాపురం టౌన్ సిఐ ఆర్ ఎస్ కె బాజీ లాల్ అమలాపురం టౌన్ డబ్ల్యూ ఎస్ ఐ గంగాభవాని సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ సిబ్బంది దర్యాప్తులో భాగంగా వారికి రాబడిన సమాచారంతో 29-04-2022 వ తేదీన వరుస మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి నల్లి బాలకృష్ణ(బాలు)s/o లేటు రామారావు వయస్సు 27 సంవత్సరాలు నల్లి వారి పేట ఓడలరేవు గ్రామము అల్లవరం మండలం కోనసీమ జిల్లా కు చెందిన నల్లి బాలకృష్ణను అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినట్లు అంగీకరించగా అతనిని అరెస్టు చేసి అతని దగ్గర నుండి మొత్తం 16 కేసులలో 16 మోటార్సైకిళ్లను ఫిర్యాదులు లేని 4 మోటార్సైకిళ్లను మొత్తంగా 20 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు స్వాధీనపరుచుకున్న మొత్తం చోరీ సొత్తు విలువ సుమారు రూ 8,00,000/- విలువ ఉంటుంది. ముద్దాయిలు డబ్బులు సులువుగా సంపాదించాలని నిర్ణయించుకుని 2021 సంవత్సరంలో మోటార్ సైకిల్ ని దొంగిలించగా జైలుకు 01-04-2021 పంపగా సదరు మోటార్ సైకిల్ దొంగతనం కేసులలో అమలాపురం కోర్టు వారు రాజోలు కోర్టువారు 6 నెలలు జైలు శిక్ష విధించగా శిక్ష పూర్తి అయిన తర్వాత 01/10/2021 వ తేదీన జైలు నుండి రిలీజ్ అయ్యి జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత మరలా మోటార్ సైకిల్ దొంగలించ గా అమలాపురం టౌన్ డబ్ల్యూ ఎస్ ఐ చే అరెస్ట్ చేయబడినాడు. అరెస్ట్ కాబడిన ముద్దాయిలను జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తము కోర్టు వారి ముందు హాజరు పరచడం జరుగుతుంది. ఈ కేసును ఛేదించిన అమలాపురం టౌన్ సిఐ ఆర్ ఎస్ కె బాజీ లాల్ అమలాపురం టౌన్ డబ్ల్యు ఎస్ ఐ గంగాభవాని క్రైమ్ పార్టీ సిబ్బంది అయిన ఏ ఎస్ ఐ అయితా బత్తుల బాలకృష్ణ హెచ్ సి భక్తుల రామచంద్రరావు హెచ్ సి మామిళ్ళపల్లి సుబ్బరాజు హెచ్ సి గణేష్ బాబు పీసీ లంకా డి శ్రీను పి సి గుబ్బల కృష్ణ సాయి పి సి దొంగ అర్జున్ లను కోనసీమ జిల్లా ఎస్పి అభినందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement