Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,161,922
Total recovered
Updated on March 25, 2023 11:59 AM

ACTIVE

India
7,927
Total active cases
Updated on March 25, 2023 11:59 AM

DEATHS

India
530,818
Total deaths
Updated on March 25, 2023 11:59 AM

మహాలక్షమ్మ అమ్మవారికి జాతర మహోత్సవములు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కోరుమిల్లి గ్రామదేవత మహాలక్షమ్మ అమ్మవారి ఆలయం
వద్ద భారీ అన్నసమారాదన, కాపీలేశ్వరపురం మండలం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాపీలేశ్వరపురం:

(విశ్వం వాయిస్) కోరు మిల్లి గ్రామంలో భారీ

అన్నసమారాధన జరిగింది. పెద కోరుమిల్లి గ్రామం లో కొలువైన గ్రామ దేవత మహాలక్ష్మి అమ్మ వారి జాతర మహోత్సవం ప్రతి యేట లాగే అమావాస్య రోజు నిర్వహించారు. ఈ రోజు ఆదివారం అమ్మవారి ఆలయం వద్ద చికెన్ కర్రీ తో అన్న సమారాధన జరిగింది. ఈ అన్నసమారాధన లో కోరుమి ల్లి,మాచర, వాకతిప్ప తదితర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!