WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

గ్రామా పరిశుభ్రత లక్ష్యంగా పనిచేస్తున్న కౌన్సలర్”: మాదాల నాగ సత్య మంగ కుమారి.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

గ్రామ పరిశుభ్రత లక్ష్యంగా పనిచేస్తున్న కౌన్సిలర్:-మాదాల నాగ సత్య మంగా కుమారి .

ముమ్మడివరం విశ్వం వాయిస్ న్యూస్,

ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 15 వ వార్డు క్రాప చింతలపూడి నుండి శాంతినగర్ గ్రామంలో ఉన్న జంగిల్ క్లీనింగ్ ఈరోజు క్రాప చింతలపూడి కౌన్సిలర్ మాదాల నాగ సత్య మంగ కుమారి బుజ్జి గారి ఆధ్వర్యంలో రోడ్ల పక్కన భారీగా చెత్త, పనికిరాని చెట్లు మొలచి రహదారివెంట వెళ్లే వారికి చాలా ఇబ్బందికరంగా ఉండటం రాత్రి సమయాల్లో పాములు ఎక్కువగా సంచరించడం ప్రజలకు ఇబ్బంది కరంగా ఉందని వారికి సౌకర్యార్థం గా జంగిల్ క్లీనింగ్ చేయటానికి నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ను అడిగి జెసిపి తీసుకొచ్చి గ్రామ ప్రజల సౌకర్యార్థం ఇటువంటి పనులు చేస్తున్నందుకు క్రాప చింతలపూడి ప్రజలు నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ గారిని కౌన్సిలర్ మాదాల నాగ సత్య మంగ కుమారి గారిని గ్రామ ప్రజలు అందరూ అభినందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement