Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రభుత్వ భవన నిర్మాణాలపై సమీక్ష

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆలమూరు సమావేశంలో పాల్గొన్న మండల అధ్యక్షులు
తోరాటి లక్ష్మణ్ రావు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

 

ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): మండల కేంద్రమైన ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మండల అభివృద్ధి ప్రత్యేక అధికారి సీహెచ్ కెవి చౌదరి, తహసిల్డార్ జి.లక్ష్మీపతి, ఎంపిడిఓ జే ఏ ఝాన్సీ, ఏఓ ఎస్.లక్ష్మి లావణ్య తదితరులుతో గ్రామ సచివాలయల నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాలు , హెల్త్ అండ్ వెల్త్ నెస్ సెంటర్లు నిర్మాణాలు మొదలగు ప్రభుత్వ భవన నిర్మాణాల ప్రగతిపై ఆయన చర్చించారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలో భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణ అధికారి పీఆర్సీ.రాజ్ కుమార్, ఆర్ డబ్లుఎస్ జేఈ ఎం.పొసమ్మ తదితరులు పాల్గొన్నారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement