Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 11:33 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 11:33 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 11:33 AM
Follow Us

జగ్గంపేట కమ్యూనిటీ హేల్త్ సెంటర్ లో కాకినాడ, డి సి హెచ్ ఎస్ ఆకస్మిక తనిఖీలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగంపేట:

 

జగ్గంపేట:విశ్వం వాయిస్ న్యూస్

జగ్గంపేట లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ శుక్రవారం
డి సి హెచ్ ఎస్ విష్ణువర్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె హాస్పిటల్ లోని ల్యాబ్ రూమ్, ఫార్మసీ, డెలివరీ రూమ్ ఆరోగ్యశ్రీ రూమ్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న వైద్యసేవలు పట్ల ఆస్పత్రి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డాక్టర్ భాస్కర్, డాక్టర్ వర్మ, డాక్టర్ శంకర్, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement