Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చంద్రబాబు పర్యటనకు భారీ కాన్వాయ్ తో బయలుదేరిన జగ్గంపేట టిడిపి శ్రేణులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:

( విశ్వం వాయిస్ న్యూస్ )

జగ్గంపేట:స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయడానికి భారీ కాన్వాయ్ తో జగ్గంపేట నియోజకవర్గం లోని జగ్గంపేట గండేపల్లి గోకవరం కిర్లంపూడి మండలం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయలుదేరారు. ఐ టి డి పి నియోజకవర్గ ఛాంపియన్ ఉంగరాల గణేష్ మాట్లాడుతూ విభజన కాకినాడ జిల్లా పర్యటనకు మొట్టమొదటిగా విచ్చేస్తున్న జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఘనమైన స్వాగతం పలకడానికి మా ప్రియతమ నాయకులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో టిడిపి శ్రేణులు ఉదయమే జగ్గంపేట లోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడ నుండి భారీ కాన్వాయ్ తో ఊరేగింపుగా అన్నవరం బయలుదేరి చంద్రబాబునాయుడు ఘనమైన స్వాగతం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట గండేపల్లి గోకవరం కిర్లంపూడి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, పోతుల మోహన రావు, మంగ రౌతు రామకృష్ణ చదరం చంటిబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement