Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 10:50 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 10:50 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 10:50 AM
Follow Us

బాస్కరరావు మృతి పట్ల జర్నలిస్టుల సంతాపం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆచంట:

ఆచంట (విశ్వంవాయిస్ ప్రతినిధి)
పశ్చిమ గోదావరి జిల్లా 6 tv స్టాఫ్ రిపోర్టర్ జక్కంశెట్టి శ్రీనివాసు *తండ్రి జక్కంశెట్టి భాస్కరరావు శనివారం మధ్యాహ్నం ఆచంట మండలంలోని *ఆచంట వేమవరం స్వగృహంలో ఆకస్మికంగా కన్నుమూశారు.*ఆచంట ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ, సభ్యులు మరియు యస్.బీ.డబ్ల్యూ కమిటీ సభ్యులు భాస్కరరావు పార్ధివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించి, పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి దేవాదిదేవుడు మనో ధైర్యాన్ని కలగజేయాలని కోరుకుంటూ* ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement