విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు 69వ జయంతి సందర్భముగా అంబేద్కర్ చిత్రపటానికి పివి రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.పివి రావు సోదరుడు పోతుల నాగరాజు మాల మహానాడు రాష్ట్ర ఉపధ్యక్షులు పెయ్యల పరశురామ్ ,మాలమహానాడు జాతీయ కార్యదర్శి జల్లి శ్రీనివాసరావు , దేవగుప్తం ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు ,గొర్రె రామ్ మోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో దళిత సేన అధ్యక్షులు మెండి డేవిడ్ రాజు జిల్లెలరమేష్,పినిపే రవి కుమార్, సాపే రమేష్,బొంతు ఉమామహేష్,బత్తుల శ్రీను,దోనిపాటి నవీన్,కాశీ బాలు,బుసి రాంబాబు,పోతుల నాగార్జున,పినిపే సతీష్,బొంతు కార్తీక్
తదితరులు పాల్గొన్నారు..