Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చెల్లుబోయిన వేణు పై నిప్పులు చెరిగిన, జనసేన పితాని బాలకృష్ణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మంత్రి చెల్లుబోయిన వేణు పై నిప్పులు చెరిగిన
జనసేన పార్టీ పి. ఏ. సీ. సభ్యులు:- పితాని బాలకృష్ణ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

 

ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,

ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణు పై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ పిఏసీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ..

శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి మంత్రి గాఎన్నిక కాబడిన చెల్లుబోయిన వేణు తీరు చాలా దారుణం..

కుడిపుడి చిట్టబ్బాయి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో చెల్లుబోయిన వేణు మాట్లాడిన మాటలు సిగ్గు చేటు..

వై.వి సుబ్బారెడ్డి కాళ్ళు మీద పడి యావత్తు శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని అవమాన పరిచిన వేణుని బర్తరఫ్ చేయాలి..

ఆయన వ్యవహార శైలి శెట్టి బలిజ సామాజిక వర్గాన్ని బాధ కలిగించింది..

యావత్తు శెట్టిబలిజ సామాజిక వర్గానికి మేలు జరిగిందని చెప్పడం చాలా దారుణం..

శెట్టి బలిజ సామాజిక వర్గానికి మంత్రి వేణు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని పితాని డిమాండ్..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం హేయమైన చర్య ..

శెట్టి బలిజ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంది..

జనసేన పార్టీ నుంచి మొట్టమొదటి టికెట్ శెట్టిబలిజ వర్గానికి ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కుతుంది అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సాన బోయిన మల్లికార్జునరావు, జక్కంశెట్టి పండు,

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement