Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పీవి రావుని ఆదర్శంగా తీసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పి.వి రావు 69వ జయంతి కార్యక్రమం అంబాజీపేట బస్టాండ్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది .
ఈకార్యక్రమం లో పలువురు మాట్లాడుతూ
పి.వి రావు జాతికి ఎనలేని సేవలు చేసారు అన్నారు యువకులు ఉద్యమంలో పి.వి రావు ఆదర్శం గా తీసుకోవాలని అన్నారు.
ఏ బి సి డి వర్గీకరణ ఉద్యమం లో తన జీవితాన్ని త్యాగం చేసారని పలువురు దళిత నేతలు పేర్కొన్నారు. జాతి అంతా పి.వి రావు కు రుణపడి ఉంటుంది అన్నారు.ఈ కార్యక్రమంలో నెల్లి వెంకటరమణ, పులిదిండి సత్యనారాయణ, నాగాబత్తుల నరసింహమూర్తి,నాగాబత్తుల సుబ్భారావు,నుకపెయి చిన్న,కోట హనుమంతు రావు,నాగవరపు అన్నవరం,మైలే ఆనందరావు,గోసంగి సత్యనారాయణ, బీర సురేష్,కత్తుల బాబులు, మోకా శ్రీను,మాత సత్యనారాయణ, నెల్లి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement