Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అసని తుఫాను పై అధికారులు సమీక్షా….

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం విశ్వం వాయిస్ న్యూస్: ఆసని తుఫాన్ పై జిల్లా కలెక్టర్ అధికారులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నందు గురువారం ప్రభావం చూపుతున్న తుఫాన్ పై మండల స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల స్పెషల్ ఆఫీసర్, మండల విద్యాశాఖ అధికారి రవి సాగర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ మండల అధికారులతో మాట్లాడుతూ రైతులు తమ ధాన్యం తడిసి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వరి కోతలు, నూర్పిడిలు 2 రోజులు వాయిదా వేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కే జే ప్రకాష్ బాబు, ఎంపీడీవో వి. అరుణ, డిప్యూటీ తాసిల్దార్ సుగుణ రేఖ, ఆయా గ్రామాల వీఆర్వోలు తదితరులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement