Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గుడాలపణి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( వాయిస్ న్యూస్ )

తెదేపా మండల కార్యదర్శి గుడాల ఫణి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మండల తెదేపా నాయకులు భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని మండల తేదేపా నాయకులు అన్నారు. గుడాల ఫణి ఇటీవల హైదరాబాదులో యాక్సిడెంట్ గురయి హైదరాబాద్ లో చికిత్స చేయించుకుని తన గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే. గుడాల ఫణి ని గురువారం పలువురు పలువురు తెదేపా నాయకులు పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు .

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement