Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

5వ తరగతి ప్రవేశం కొరకు ఆన్ లైన్ దరఖాస్తులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గురుకుల పాఠశాల 5వ తరగతి ప్రవేశం కొరకు ఆన్ లైన్ దరఖాస్తులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గోకవరం:

5వ తరగతి ప్రవేశం కొరకు ఆన్ లైన్  దరఖాస్తులు.
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం
గోకవరం మండలం భూపతిపాలెం లో ఉన్న ఏ. పి. ఆర్. గురుకుల విద్యాలయం మరియు ఏ. పి. ఆర్ గురుకుల విద్యాలయం తుని (బాలికలు )కు సంబందించి 5వ తరగతి ప్రవేశం కొరకు ఈ నెల 09.05.2022 నుండి 31.05.2022 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనవలెను అని భూపతిపాలెం ప్రిన్సిపాల్ శ్రీ బేతపూడి రవి  తెలియజేసారు.
4వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు http//aprs.apcfss. in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో 50/-రూ చెల్లించి దరఖాస్తు చేసుకోగలరు అని తెలిపారు. ఓసి /బిసి అభ్యర్థులు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య అలాగే యస్ సి /యస్ టి అభ్యర్థులు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులు అని లాటరీ పద్దతి లో జూన్ 10వ ఎంపిక చేయడం జరుగుతుంది ప్రిన్సిపాల్  తెలియజేసారు.
advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement