Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సి సి రోడ్లకు శంకుస్థాపన చేసిన యం పి పి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

మండలంలో సి.సి రోడ్లకు శనివారం యం పి పి దొమ్మేటి వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇసుకపూడి ఎస్.ఆర్ నగర్,
దాసరి వారి పేటలో చిరుత పూడి గ్రామంలో కొంబత్తుల వారి పేట , మోడేకురు. లింక్ రోడ్ లకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈకార్యక్రమలలో ఎంపీపీ నేతల నాగరాజు, ఇసుకపూడి గ్రామ సర్పంచ్ తరపట్ల మోహన్ సింగ్ బాబురావు,
చిరుత పూడిగ్రామ సర్పంచ్ కోట బేబీ రాణి,
ఎంపీటీసీ ముత్తాబత్తుల ప్రశాంత్, గ్రామ చప్పిడి సుబ్రమణ్యం, మాజీ ఎంపీటీసీ కోట విజయరాజు, కుసుమ ఆనందరాజు,నేలపూడి రాజారావు, నెల్లి దొరబాబు, కాంట్రాక్టర్లు సత్యనారాయణ,కత్తుల నాగేశ్వరరావు,బీర రవి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement