హారిక దేవేందర్ దంపతులు.
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం విశ్వం వాయిస్ రిపోర్టర్ ,
అమలాపురం బండివారిపేట ఏరియా లో జల్లి సుజాత గారి స్వగృహం నందు సుజాత గారి కుమార్తె అయినా హారిక దేవేందర్ దంపతులు ఆర్థిక సహకారం తో అందిస్తున్న హెచ్ఐవి /ఎయిడ్స్ చిన్నారుల పోశాఖహారవితరణ కార్యక్రమం అమలాపురం వై ఎస్ ఆర్ సి పి నాయకులు మరియు సామజిక వేత్త అయినా వంటెదు వెంకయ్య నాయుడుగారి చేతులమీదుగా పంపిణి చెయ్యటం జరిగింది
ఈ కార్యక్రమం లో జనకళ్యాణ్ టీ. ఐ. ప్రాజెక్ట్ మేనేజర్ జి. శ్రీను మాట్లాడుతూ 1st డిసెంబర్ 2021 ప్రపంచ ఎయిడ్స్ డే సందర్బంగా గా జనకళ్యాణ్ ఆఫీస్ నందు నిర్వహించి న హెచ్ఐవి / ఎయిడ్స్ బాధితుల సామాజిక పోశాఖహర వితరన కార్య క్రమాన్ని చూసి హారిక దంపతులు 10 మంది నిసహాయక స్థితిలో ఉన్న 10 మంది చిన్నారులకు ఒక్కకరి కి Rs :750/- విలువ కలిగిన పోషకహారాణి 1 year పాటు వితరణ ఇయ్యటానికి ముందుకు రావటం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజు వంటెదు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా వితరణ ఇయ్యటం చాలా అభినందనీయమని అయితే ఇంకా పోశాఖహారం అవసరం అయినా పిల్లలు ఎంతో మంది ఇంకా ఉన్నారు అని దాతలు ముందుకువచ్చి చిన్నారులను ఆదుకోవాలి అని ఈ సుదర్భముగా కోరటం జరిగిం
వంట్టెడు వెంకయ్యనా యుడు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలు నుండి జనకళ్యాణ్ హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు , ఎయిడ్స్ బాధితుల సహాయార్థం చేస్తున్న కార్యక్రమం లో పాలు పంచుకున్నందుకు ధాన్యతగా భావిస్తున్నాను అలాగే నావంతుగా ఒక 10 మంది చిన్నారులకు సాయం చేస్తాను అని ముందుకు రావటం జరిగింది తమ సంతానం ద్వారా 10 మంది పిల్లలకు సాయపడుతున్న సోషల్ వర్కర్ జల్లి సుజాత గార్ని అభినందించటం జరిగింది
ఈ కార్యక్రమం రూపకర్త అయినా అమలాపురం ఏరియా హాస్పిటల్ డి ఎస్ ఆర్. C కౌన్సిలర్ G. కవిత మాట్లాడుతూ నాయుడుగారి లాగా దాతలు ముందుకు వచ్చి ఎయిడ్స్ బాధిత చిన్నారులను ఆడుకోవాలని 10 మంది పిల్లలకు సపోర్ట్ ఇస్తానన్న నాయుడు గారికీ చిన్నారుల తరపున కృతజ్ఞతలు తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో చైల్డ్ కేర్ ఫెసిలిటేటర్స్ ధనలక్ష్మి, ఏడుకొండలు, బాలత్రిపురసుందరి జనకళ్యాణ్ స్టాఫ్ పాల్గొనటం జరిగింది.