Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఆహ్వానం పలుకుతున్న”” ఆయా పోస్టులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆయా పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
– గిరిజన మహిళలకు మాత్రమే అర్హులు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వీ ఆర్ పురం:

వి.అర్.పురం, (విశ్వం వాయిస్ న్యూస్) మండల కేంద్రంలోని తుమ్మిలేరు గ్రామ పంచాయితీ పరిధిలోని కొల్లురు గ్రామంలో ఆయా పోస్టు కాళీగా ఉన్నందున గిరిజన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని వి.అర్.పురం సిడిపిఓ శంషాద్ బేగం ఒక ప్రకటనలో తెలియ జేయడం జరిగింది. పూర్తి వివరాలకు సిడిపిఓ ని సంప్రదించాలని కోరారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement