Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

భవన నిర్మాణ పనులు పరిశీలన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం:విశ్వం వాయిస్;మెర్లపాలెం గ్రామంలో నిర్మాణం లో ఉన్న ప్రభుత్వ భవనాల పనులను మండల పరిషత్ అధ్యక్షురాలు కుండా అన్నపూర్ణ, ఎంపీడీఓ నాతి బుజ్జి పరిశీలించారు. గ్రామ సచివాలయ భవనం, ఆరోగ్య కేంద్రం మరియు రైతు భరోసా కేంద్రాల పనులు వేగంగా జరుగుతున్నాయనీ, త్వరలోనే వీటిని పూర్తి చేసి ,సంబంధిత శాఖలకు అప్పగిస్తామని నిర్మాణ పనులను చేస్తున్న గ్రామ పెద్దలు జంపన సుబ్బరాజు మరియు త్రిమూర్తులు ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు.ఈ పరిశీలన లో సచివాలయ సిబ్బంది ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement