Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** నాటు సారా అమ్మితే చర్యలు తప్పువు ఎస్ఐ పరదేశి**

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం( విశ్వం వాయిస్)
అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు లో ఒక వ్యక్తి సారాయి అమ్ముతున్నట్టు వచ్చిన సమాచారంతో అమలాపురం తాలూకా ఎస్.ఐ పరదేశి తన సిబ్బందితో వెళ్లి, అను అతనిని పట్టుకుని, అతని వద్ద నుండి 10లీటర్లు నాటుసారాయి స్వాధీనం చేసుకుని, అతనిని అరెస్ట్ చేసి, కేసు నమోదు అమలాపురం తాలూకా ఎస్.ఐ పరదేశి తెలిపారు. ఎస్.ఐ మాట్లాడుతూ ఎవ్వరు నాటుసారా అమ్మిన సమాచారం ప్రజలు అందించాలని వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని దీనికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని పరదేశి తెలిపారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement