Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 12:07 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 12:07 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 12:07 PM
Follow Us

ఘనంగా నల్లా రాంబాబు జన్మదిన వేడుకలు.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాట్రేనికోన:

 

ముమ్మిడివరం( విశ్వం వాయిస్ న్యూస్) రిపోర్టర్

కాట్రేనికోన మండలం.వై యస్ ఆర్ సీపీ యువనాయకులు సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి, నల్లా రాంబాబు జన్మదిన వేడుకలు సోమవారం కాట్రేనికోన గేట్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు నాయకులు,వై యస్ ఆర్ అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో మండల మాల మహానాడు అధ్యక్షులు బడుగు జేమ్స్ పాల్,కాట్రేనికోన యువజన విభాగం అధ్యక్షుడు అయితాబత్తుల శ్రీనుబాబు,సోషల్ మీడియా కన్వీనర్ గిడ్ల శ్రీనివాస్, హైకోర్ట్ న్యాయవాది పరమట మోహన్ రావు,నేల కిషోర్ యువసేన నాయకులు వి చిన్నారావు,కాశి భరత్,గంటి శ్రీధర్ బాబు,తదితరులు పాల్గొన్నారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement