Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అమిత్ షా వాఖ్యలు సమైక్యత – సమానత్వానికి గొడ్డలి పెట్టు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అమిత్ షా వాఖ్యలు సమైక్యత సమానత్వానికి గొడ్డలి పెట్టు
– మండల మైనార్టీ విభాగం టిఆర్సీ అధ్యక్షుడు షేక్ పయాజ్ అలీ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, భద్రాచలం:

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేసే ప్రతిపాదన అని మండల మైనార్టీ విభాగం టిఆర్సీ అధ్యక్షుడు షేక్ పయాజ్ అలీ దుయ్యబట్టారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ,కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తన స్థాయి మరచి చేసిన వ్యాఖ్యలు సబ్ జ్యుడీస్ పరిధిలోకి వస్తాయని అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కక్కుర్తి పడి ప్రశాంతంగా ఉన్న తెలంగాణాను మత రాజకీయాలతో విచ్ఛిన్నం చేయడం తగదని , ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ ప్రజలు అమిత్ షా ను క్షమించరని పేర్కొన్నారు. ఇకనైనా ఇటువంటి చౌకబారు రాజకీయాలకు మతతత్వ పార్టీలు మానుకోవాలని హితవు పలికారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement