Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

 

అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్)

బాజీపేట బస్టాండ్ వద్ద కోనసీమకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు ప్రకటించినందుకు అంబేద్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం

అంబేద్కర్ పూలమాలలు వేసి బాణా సంచా కాల్చి దళిత నాయకులు హర్షం తెలియచేసారు. దళిత సంఘాల ఉద్యమాల ప్రతిఫలం లభించింది అని అన్నారు పూర్తి స్థాయి లో పేరు ప్రకటించే వరకు ఉద్యమాలు కొనసాగుతాయి అన్నారు. ఈఉద్యమంలో సహకరించిన ప్రతి వక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తిలియచేసారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలియచేసారు. మండలంలో అన్ని దళిత పేటలలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు ప్రకటించారు.

ఈకార్యక్రమంలో నెల్లి వెంకటరమణ నుకపెయి చిన్న, నాగారపు నాగరాజు,పులిదిండి సత్యనారాయణ, నాగాబత్తుల నరసింహ మూర్తి,నాగాబత్తుల సుబ్బారావు,చిన్నం విజయరావు,బీర రాజారావు, కోట హనుమంతు రావు,ములపర్తి మోహన్ రావు, మైలే ఆనందరావు,గోసంగి సత్యనారాయణ, చింత రాజేంద్ర,నాగారపు అన్నవరం,బీర సురేష్ కోట విజయరాజు,నాగాబత్తుల సందీప్,మోకా శ్రీను, నక్కా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement