విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం మండలం, రావులపాలెం సి.ఆర్.సి లో తపాలా శాఖ ఆధ్వర్యంలో జరిగిన గోదావరి డెల్టా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ప్రత్యేక పోస్టల్ కవర్ ఆవిష్క రణ కార్యక్రమంలో అమ లా పురం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి చింతా అనురాధ, ప్రభు త్వ విప్, స్థాని క కొత్తపేట ని యోజకవర్గ శాస నసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొ ని పోస్టల్ కవర్ను ఆవి ష్కరిం చారు. మన ప్రాంత, దేశ సం స్కృతి సంప్ర దాయాలకు ప్రపం చ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా ఇప్పటి వరకు 61 ప్రత్యేక పోస్టల్ కవర్లను ఆవిష్కరిం చడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన పోస్ట్ మాస్టర్ జన రల్ వెంకటే శ్వరరావుని, అమ లాపురం పార్లమెంటు సభ్యు రాలు, కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులుఅభినందించి సత్కరించారు…