Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** ఉపాధి హామీ పనులకు అవగాహన సదస్సు**

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కరప ( విశ్వం వాయిస్ న్యూస్ )

కాకినాడ జిల్లా కరప మండలం ఉపాధిపనుల సమయంమును మార్చినట్టు ఎంపీడీవో కర్రీ స్వప్న, బుధవారం రివ్యూ మీటింగ్ లో తెలిపారు, ఉదయం 6 గంటల నుండి హామీ పనులను ప్రారంభం అవుతుందని పని వారు వచ్చిన వెంటనే మొదటి ఫోటో తీసి అప్లోడ్ చేస్తే తదుపరి రెండవ ఫోటోకి ఇంచుమించు నాలుగు గంటల సమయం పడుతుందని ఆ తర్వాత రెండవ ఫోటో అప్లోడ్ చేయొచ్చని అన్నారు ఈ ఉపాధి హామీ పనులకు ఎక్కువ మంది కూలీలను పెట్టుకుని గ్రామానికి కావలసిన పని ఎనర్జీ ఎస్ ద్వారా చేయించుకోవచ్చు అన్నారు, కరప మండల ఎంపిడిఓ కర్రీ స్వప్న , ఏ పీ ఓ రమణకుమార్, జేయి, టీ ఏ లు, ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ లకు తెలిపారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement