Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 6, 2023 10:49 PM

ACTIVE

India
44,469,020
Total active cases
Updated on December 6, 2023 10:49 PM

DEATHS

India
533,301
Total deaths
Updated on December 6, 2023 10:49 PM
Follow Us

** సమస్యలు చెప్పండి పరిష్కరిస్తాం **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– శ్రీరామగిరి సర్పంచ్ సంతోష్ కుమార్
– చొక్కనపల్లి గ్రామంలో ప్రజల సమస్యలు పై ఆరా

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:

 

వి.అర్.పురం,(విశ్వం వాయిస్ న్యూస్) 04;-

మండలంలోని శ్రీరామగిరి గ్రామపంచాయతీ లో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకు రావాలని శ్రీరామగిరి సర్పంచ్ పులి.సంతోష్ కుమార్ పంచాయితీ కార్యదర్శి జి.సౌజన్య లు చొక్కనపల్లి గ్రామంలో తిరిగి గ్రామప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్శనలో భాగంగా ప్రజలు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళేరు. సమస్యల్లో భాగంగా మోటర్ , బోరింగ్,కరెంట్ సమస్యలను తెలుసుకున్నారు.వెంటనే బాగు చేయిస్తామని సర్పంచ్ పులి సంతోష్ , సెక్రటరీ సౌజన్య ప్రజలకు హామీ ఇచ్చారు. .ఎటువంటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని వారికి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తోడం.రాజు,ఆత్మకూరి.కాంతారావు,రాంబాబు,రామిరెడ్డి,విజయ్, ఆ గ్రామ అంగన్ వాడి వర్కర్స్,వాలంటీర్ నరేంద్ర పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement

Telangana

PartyLW
CONG+065
BRS138
BJP+08
OTH07

Madhya Pradesh

PartyLW
BJP+8156
CONG+659
IND00
OTH01

Chhattisgarh

PartyLW
BJP+054
CONG+035
BSP+01
OTH00

Rajasthan

PartyLW
BJP+0115
CONG+169
IND08
OTH06

Advertisement

error: Alert: Content selection is disabled!!