Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎట్టకేలకు బొడపాటి వారి పాలెం రోడ్డు కు తాత్కాలిక మోక్షం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఈ గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

పి గన్నవరం పంచాయతీ శివారు బోడపాటి వారి పాలెం రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులతో కొంతమేర మోక్షం కలగనుంది గంటి గన్నవరం రోడ్డు మరమ్మతులు లోభాగంగా వైవి పాలెంలో కల్వర్టు నిర్మాణంలోరోడ్డు రాకపోకలు ఆపడంతో తాత్కాలిక రాకపోకలు బోడపాటి వారి పాలెం మీదుగా చిన్న చిన్న వాహనాలు చేరుకుంటున్నాయి అత్యవసర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు అధికారులు ఆ రోడ్డు వెంబడి ప్రయాణం చేసే పరిస్థితిలో ఏర్పడడంతో జిల్లా పరిషత్ నిధుల నుండి సుమారు 10 లక్షల రూపాయలు రోడ్డు మరమ్మతు కు ఇచ్చినట్లు అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ పనులు ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు దాసరి మౌనిక వైఎస్ఆర్సిపి నాయకులు కుంపట్ల శ్రీనివాస్ యడ్లపల్లి ఏసుబాబు బోడపాటి సాయిబాబు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారు నాయుడు దొమ్మేటి దుర్గారావు వాసంశెట్టి చినబాబు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement