Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రాష్ట్ర సమాచార కమిషనర్ ” రేపాల శ్రీనివాసరావు” జిల్లాలో పర్యటన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ‌, విశ్వం వాయిస్

జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిష‌న‌ర్ రేపాల శ్రీనివాసరావును స్థానిక జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అనంతరం మొక్క‌ల‌ను బ‌హూక‌రించి క‌లెక్ట‌రేట్‌లోకి ఆహ్వానం ప‌లికారు. ఈ సందర్భంగా సమాచార కమిషనర్ మాట్లాడుతూ స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద రెండో అపీల్ విచార‌ణ‌లు ఈ నెల 9వ తేదీన చేప‌ట్టేందుకు క‌మిష‌న‌ర్ రేపాల శ్రీనివాస‌రావు జిల్లాకు వచ్చినట్లుగా తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement