Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అంబేద్కర్ నీలి కవాతును జయప్రదం చేయండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:

ఈ నెల 15 న,చలో విజయవాడ అంబేద్కర్ నీలి కవాతును జయప్రదం చేయండి. మాదే ప్రసాద రావు.

 

కపిలేశ్వరపురం మండలం విశ్వం వాయిస్ న్యూస్

ఈ నెల 15 వ, తేదీన,విజయవాడ లో చేయ తలపెట్టిన అంబేడ్కర్ వాదుల నీలి కవాతును జయప్రదం చెయ్యాలని మాలమహానాడు జిల్లా కార్యదర్శి మాదే ప్రసాద రావు విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల డాక్టరు బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద స్థానిక అంబేడ్కర్ యువ నాయకులు తో కలసి చలో విజయవాడ గోడ పత్రికను మాదే ప్రసాద రావు విడుదల చేసారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లా కు రాష్ట్ర ప్రభుత్వ0 నామకరణం చేస్తే కుల వివక్షత తో వ్యతిరేకించడం దారుణం అని మాదే ప్రసాద రావు ఆవేదన చెందారు. కోనసీమ జిల్లా ను అంబేడ్కర్ కోనసీమజిల్లాగానే కొనసాగాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయ వలసినదిగా మాదే ప్రసాద రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మ త్తాల మధుసూదన రావు, దాసి రాంజీ అంబేద్కర్, చిల్లా లోవరాజు, పాలినాటి శ్రీనివాస్, కొండేటి అర్జున రావు, కనికెళ్ల అప్పారావు, బడుగు నరేష్, నేలపూడి శ్రీనివాస రావు, కనికెల్ల శ్రీనివాసురావు, బడుగు అరేష్ తదితర అంబేడ్కర్ యువ సేన కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ నెల 15 వ, తేదీన,విజయవాడ లో చేయ తలపెట్టిన అంబేడ్కర్ వాదుల నీలి కవాతును జయప్రదం చెయ్యాలని మాలమహానాడు జిల్లా కార్యదర్శి మాదే ప్రసాద రావు విజ్ఞప్తి చేశారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల డాక్టరు బీ ఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద స్థానిక అంబేడ్కర్ యువ నాయకులు తో కలసి చలో విజయవాడ గోడ పత్రికను మాదే ప్రసాద రావు విడుదల చేసారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ పేరు కోనసీమ జిల్లా కు రాష్ట్ర ప్రభుత్వ0 నామకరణం చేస్తే కుల వివక్షత తో వ్యతిరేకించడం దారుణం అని మాదే ప్రసాద రావు ఆవేదన చెందారు. కోనసీమ జిల్లా ను అంబేడ్కర్ కోనసీమజిల్లాగానే కొనసాగాలని కోరుతూ చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయ వలసినదిగా మాదే ప్రసాద రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మ త్తాల మధుసూదన రావు, దాసి రాంజీ అంబేద్కర్, చిల్లా లోవరాజు, పాలినాటి శ్రీనివాస్, కొండేటి అర్జున రావు, కనికెళ్ల అప్పారావు, బడుగు నరేష్, నేలపూడి శ్రీనివాస రావు, కనికెల్ల శ్రీనివాసురావు, బడుగు అరేష్ తదితర అంబేడ్కర్ యువ సేన కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement