Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అంధకారంలో అధికారులు””నోటీసులు లెక్కచేయని ఆక్రమణదారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

* నోటీసులు ఇచ్చారు సరే మరి చర్యలు ఏ వి???
* ఆదేశాలు జారి మరి ఆచరణ ఏది????

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం (విశ్వం వాయిస్)

గత నెల 24 వ తారీఖున విశ్వం వాయిస్ దిన పత్రికలో ప్రచురించిన *రావులపాలెం ప్రధాన డ్రైనిజ్ పై అక్రమ కట్టడాలు*

*పట్టించికొని పంచాయతీ అధికారులు* *తేలికపాటి వర్షం కురిస్తే చాలు చెరువులను తలపిస్తున్న రోడ్లు*

*ఇక భారీ వర్షం కురిస్తే ఇది గోదావరి నా అనుకున్న ఆచార్య పోనాక్కర్లేదు* అనే వార్త కు స్పందించిన పంచాయితీ అధికారుల పనితీరుకు ఆ గ్రామ ప్రజలు హర్షమ్ వ్యక్తం చేసారు ప్రజలు మెచ్చుకునేలోపు అంతా సీన్ రివర్స్ అధికారులు నోటీసులు జారిచేయటం అంతా ఒక ఎత్తు ఐతే అక్కడ చర్యలు తీసుకోవటం లో విఫలం అయ్యారు దీనికి కారణం ఏమిటో పై వాడికే ఎరుక అని అధికారులు ఎప్పటి మాదిరిగానే రాజకీయాలకు తలాగ్గొతున్నారు అని కొందరు అంతా మామూళ్ళ మహిమ అని మరికొందరు అనుకుంటున్నారు ఏదేమైనా ఆ అక్రమ కట్టడాల పై చర్యలు తీసుకుంటారో లేక నోటీసు లు ఇచ్చి చేతులు దులుపుకుంటారో వేచి చూడాలి….

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement